ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ‘కాంతార చాప్టర్ 1’ రూ.89 కోట్లకుపైగా వసూలు చేసింది. అయితే కన్నడ చిత్రానికి ఫస్ట్ డే ఈ స్థాయి కలెక్షన్స్ రావడం విశేషం. 24 గంటల్లో ‘బుక్‌మై షో’లో 1.28 మిలియన్‌కిపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ పోర్టల్ వేదికగా ఈ ఏడాదిలో ఈ రేంజ్లో టికెట్లు సేల్ కావడం రికార్డు.