NLG: RRR రోడ్డు నిర్మాణంతో ఇబ్బంది పడుతున్న గట్టుపల్ మండలం తేరట్ పల్లి గ్రామ రైతులు, శుక్రవారం BJP జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారిని కలిసి తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.