SRPT: శ్రీరాం సాగర్ జలాల ప్రధాత, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి బుధవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. నేడు ఆయన పార్థివదేహాన్ని ప్రజలు, కాంగ్రెస్ నాయకుడు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం సూర్యాపేట పట్టణంలోని రెడ్ హోమ్‌లో ఉంచనున్నారు. ఆయన అంతక్రియలు రేపు తుంగతుర్తిలో నిర్వహించనున్నారు.