KDP: పాత కొండాపురంలో ఈనెల 5న గ్యార్మీ పండుగ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 11 గంటల నుంచి భక్తిశ్రద్ధలతో భారీ జెండాలతో ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం 12:30 నుంచి అన్నదాన కార్య క్రమం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఊరేగింపు భక్తులు పాల్గొని మహోత్సవం విజయవంతం చేయవలసినదిగా నిర్వాహకులు కోరారు.