W.G: జువ్వలపాలెం రోడ్డులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గురువారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ స్థలంలో ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన కూరగాయలు విక్రయించేందుకు అనువుగా ఉంటుందని ఆయన కలెక్టర్కు సూచించారు.