SRPT: బీఆర్ఎస్ పార్టీ బలో పేతానికి కృషి చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. నడిగూడెం మండలంలోని చాకిరాల మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. పార్టీలో నిబద్ధతతో పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు.