PPM: కురుపాం ఎమ్మెల్యే, ప్రబుత్వ విఫ్ తోయక జగదీశ్వరీ గుమ్మలక్ష్మీపురంలో టీడీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఘనంగా మహాత్మ గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం అహింసా మార్గంలో పోరాడిన గొప్ప యోధుడని ఆయన ఆశయాలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.