JGL: ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా సద్గుణాలపై విజయం సాధించే శక్తిని అందించే పర్వదినమని పేర్కొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం నెలకొనేలా ఈ పండుగ దోహదపడాలని మంత్రి అభిలషించారు.