VZM: సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బొబ్బిలిలో బుధవారం జిల్లా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా దేవినేని, ఐ. విజయకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీహెచ్. సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా సుంకరి సాయిరమేశ్, కోశాధికారిగా ఎన్.వి. నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.