VZM: ట్యాంక్ బండ్ రోడ్డులో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్ ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ ఆఫీసియో సెక్రటరీ, సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వాకాటి కరుణ బుధవారం సందర్శించారు. SHG సభ్యులు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలించి, మహిళల సృజనాత్మకత, శ్రమ, నైపుణ్యాన్ని ప్రోత్సహించారు.