W.G: నిజాయితీగా ఉండడం తమ నాయకుడు చంద్రబాబు నేర్పిన పాఠమని, ఆయనను విమర్శించే స్థాయి మీది కాదని రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మిక బోర్డు ఛైర్మన్ వలవల బాజ్జీ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అండడగా ఉండే నాయకుడు చంద్రబాబు అని మేము ఏప్సుడు అయనకు విధేయుడిగా ఉంటామని తెలిపారు.