KMM: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రజా ప్రతినిధిగా మాత్రమే కాకుండా, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడని అన్నారు. ఐటీ శాఖ మంత్రిగా దూరదృష్టితో పనిచేసి, తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్ ఆ రంగ అభివృద్ధికి బలమైన పునాది వేశారని పేర్కొన్నారు.