W.G: మొట్టమొదటి సారిగా భీమవరం శ్రీమావుళ్లమ్మ రథోత్సవాన్ని దసరా రోజున జరగనుంది. ఓ భక్తుడు దేవస్థానానికి గురువారం రథాన్ని అందించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు రథోత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 3న ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద శ్రీమావుళ్లమ్మ అమ్మవారి తెప్పోత్సవం కూడా మొదటి సారిగా ప్రారంభించనున్నారు.