మహిళల వన్డే వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 326 రన్స్ చేయగా.. న్యూజిలాండ్ 237 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆసీస్ ప్లేయర్ ఆష్లీ గార్డనర్(115), కివీస్ ప్లేయర్ సోఫీ డివైన్(112) సెంచరీలు సాధించారు.