కన్నడ స్టార్ రిశబ్ శెట్టి కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్ హాజరైన హీరో జూ.NTR రిషబ్పై ప్రశంసలు కురిపించారు. ‘మా అమ్మమ్మ నా చిన్నప్పుడు చెప్పిన కథలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. అలాంటి కథలనే నా మిత్రుడు రిషబ్ శెట్టి ఒక సినిమాగా తీశారు. ఆయన అరుదైన వ్యక్తి.. 24 క్రాప్ట్స్లో ఉండే అన్ని విభాగాల్లో ఆయన్ను ఎవరూ డామినేట్ చేయలేరు’ అని కొనియాడారు.