CTR: చెన్నై హిందూ మహాసభ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారికి సమర్పించే వాహనసేవ గొడుగులు, పాదుకలకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం హిందూ మహాసభ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొడుగులు, పాదుకలు శ్రీపురం శ్రీ నారాయణీ అమ్మవారి టెంపుల్లో పూజలు నిర్వహించిన అనంతరం..తమిళనాడులోని పలు గ్రామాల మీదుగా పూజలు చేస్తారు.