HYD: గ్రేటర్ పరిధిలో అక్టోబర్ 3, 4వ తేదీలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఇండియన్ మెట్రోలోజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది. గ్రేటర్ పరిధితో పాటుగా చుట్టూ ఉన్న జిల్లాలలో, మారుమూల గ్రామాలలో సైతం కురిసే అవకాశం ఉన్నట్లుగా వివరించింది. గత నాలుగు రోజుల వర్షపాతానికి సంబంధించిన రికార్డును పరిశీలించారు.