TG: గ్రూప్-2 తుది ఫలితాలను TGPSC విడుదల చేసింది. 783 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 782 మందిని ప్రస్తుతం ఎంపిక చేసినట్లు ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మిగిలిన ఒక్క పోస్టును భర్తీ చేయలేదని వెల్లడించారు.
Tags :