NLG: చిట్యాలకు చెందిన యువ చైతన్య యూత్ సభ్యులు ఇవాళ పట్టణంలో సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా ఉడుగు నరేందర్, ఉపాధ్యక్షులుగా అక్కనపల్లి నవీన్, సెక్రటరీగా సాయి మణిదీప్, ట్రెజరర్‌గా గణేష్, గౌరవ అధ్యక్షులుగా జడల ధర్మేష్, సలహాదారులుగా ఆవుల ఆనంద్, కార్యదర్శిగా సిద్ధార్థ, సహ కార్యదర్శులుగా సాత్విక్, కార్తీక్, మీడియా ఇంఛార్జ్‌గా ఉదయ్ ఎన్నికయ్యారు.