RR: జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పేర్కొన్నారు.