SRPT: సూర్యాపేట జడ్పీ ఛైర్మన్ పదవి ఈసారి బీసీకి రిజర్వ్ అయింది. జిల్లాలో 23 ZPTC స్థానాలు ఉన్నాయి. ఆత్మకూర్, చింతలపాలెం, గరిడేపల్లి, కోదాడ, మేళ్లచెరువు, నడిగూడెం, నాగారం, నేడేడుచర్ల, పెన్ పహాడ్, సూర్యాపేట జడ్పీటీసీ స్థానాలు బీసీలకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఎన్నికైన వారికి జడ్పీ ఛైర్మన్ పదవి దక్కనుంది.