అన్నమయ్య: రాజంపేట మండలం హత్యరాల శ్రీ కామాక్షి త్రేత్రేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు రుద్రాభిషేకం నిర్వహిస్తామని మండల TDP నేతలు తెలిపారు. భక్తులు ఈ రుద్రాభిషేకంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. రుద్రాభిషేకం అనంతరం నూతన ఆలయ కార్యవర్గమునకు,TDP రాజంపేట ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజుకు సత్కారం ఉంటుందని వారు చెప్పారు.