BDK: ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా మణుగూరు పశు వైద్యశాలలో ఆదివారం కుక్కలకు రెబిస్ వ్యాధి సోకకుండా పశు వైద్యాధికారి డాక్టర్ ఎ సరస్వతి డాక్టర్ బాలకృష్ణ వ్యాక్సిన్ వేశారు. వారితో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గాండ్ల సురేష్ పాల్గొన్నారు. బేబీస్ వ్యాధి అతి భయంకరమైన ప్రాణాంతక వ్యాధి అని ప్రజలు తమ పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.