AP: ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కృష్ణా నదికి వరదల దృష్ట్యా మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఏదైనా ఆపదలో ఉంటే కొలూరు మండల కంట్రోల్ రూమ్ నెం.7794894544, భట్టిప్రోలు మండల కంట్రోల్ రూమ్ నం. 8179886300.. వీటికి ఫోన్ చేయాలని సూచించారు.