VZM: కొత్తవలస మండలం సంతపాలెం సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి కె. వెంకటరావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీలో మార్పుల వలన కలిగే లాభలను గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది మాట్లాడుతూ. జీఎస్టీ తగ్గింపు పేద, మధ్య తరగతి కుటుంబాలకు వరమని అన్నారు. అంతేకాకుండా జీఎస్టీ తగ్గింపు వలన అమ్మకాలు మరింత పెరుగుతాయన్నారు.