ADB: విద్యార్థులకు నైపుణ్యంతో ఉన్నత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఉట్నూరు మండల కేంద్రంలోని కొమురం భీం ప్రాంగణంలో నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్( ఏటీసీ) భవనాన్ని గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏటీసీలు నెలకొల్పిందన్నారు.