ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీమ్ హెడ్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ లీసా కీట్లీ నియమితులయ్యారు. ఆమె 1997, 2005 ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీ విజేత జట్టు సభ్యురాలు. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహిళా జట్లకు కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె రానున్న WPL సీజన్లో ముంబై టీమ్ కోచ్గా వ్యవహరించనున్నారు.