AP: వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వ్యాఖ్యలపై మండలిలో దుమారం చెలరేగింది. సీఎం చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అనడంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై అగౌరవంగా మాట్లాడిన వైసీపీ సభ్యులతో క్షమాపణలు చెప్పించాలని మంత్రులు డిమాండ్ చేశారు. జగన్ను మాఫియా డాన్ అంటే ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు.