MNCL: దసరా పండుగ సందర్భంగా ఈ నెల 27 నుంచి అక్టోబరు 7 వరకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి బస్సుల్లో ప్రయాణించే వారికి లక్కీడ్రా ద్వారా ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు మంచిర్యాల డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. మొదటి బహుమతి రూ.25 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందిఇస్తామని పేర్కొన్నారు.