ఇవాళ విడుదలైన పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇండియాలోనే కాదు ఓవర్సీస్లో కూడా ఈ సినిమా అదరగొడుతోంది. అక్కడ ప్రీమియర్ షోల ద్వారా ఈ చిత్రం 3 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది. దీంతో పవన్ కెరీర్లో ఇంత తక్కువ టైంలో ఇన్ని కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఇది నిలిచిందని సినీ వర్గాలు తెలిపాయి.