KMM: వైరా మండలంలోని కేజీ సిరిపురం గ్రామ సెంటర్లో పుణ్యపురం మూలమలుపు వద్ద ఆర్ అండ్ బీ రోడ్డుకు పెద్ద సొరంగం పడి, ప్రమాదకరంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా అధికారులు వెంటనే స్పందించి, సొరంగాన్ని పూడ్చాలని వాహనదారులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.