NTR: చందర్లపాడు మండలం ఉస్తేపల్లి గ్రామ దళిత కుటుంబానికి చెందిన కరిసే గ్రేసీ 2025 సంవత్సరానికి నిర్వహించిన NEET నేషనల్ మెడికల్ ఎగ్జామినేషన్లో మెడికల్ సీటు సాధించి, గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించేందుకు అర్హత పొందింది.ఆమె విద్యార్ధి జీవితానికి ప్రోత్సాహంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముందుకు వచ్చి 50,000 ఆర్థిక సహాయం,ఒక లాప్టాప్ను అందించారు.