KMM: ప్రధాన సమస్యలపై సీఎంకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం లేఖ రాశారు. రహదారుల అవసరాల దృష్ట్యా ప్రాధాన్యత కల్పించాలని ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్డు కల్పించాలని ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు 7 కిలోమీటర్ల అనుసంధించాలని జగ్గయ్యపేట కొత్తగూడెం నేషనల్ హైవే మంజూరు చేయాలని కోరినట్ల తెలిపారు.