MHBD: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పుట్టినరోజు నాడే ఓ మహిళ అంతమయాత్ర జరగగా ఈ ఘటన స్థానికంగా అందరినీ కలిచివేసింది. కొత్తగూడ మండలం ఎంచగూడెంలో జర్నలిస్ట్ పరుశురాం సతీమణి మౌనిక(పల్లవి) ఆదివారం బతుకమ్మ ఆడుతూ ఒకసారిగా కుప్పకూలి చనిపోయింది. దీంతో ఆమె అంతక్రియలు సోమవారం జరిగాయి. ఆమె పుట్టినరోజు, దహన సంస్కారాలు ఒక రోజు జరగడం అందరిని బాదాకరమైన విషయం.