మలయాళ హీరో ఉన్ని ముకుందన్తో దర్శకుడు హనీఫ్ అదేని తెరకెక్కించిన సినిమా ‘మార్కో’. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి మంచి హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్గా ‘లార్డ్ మార్కో’ మూవీ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ముకుంద భాగం కావడం లేదట. ఈ పార్ట్ 2లో కన్నడ స్టార్ యష్ కీలక పాత్ర పోషించనున్నట్లు పోస్టర్ వైరల్ అవుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.