సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ కు 2-2 భద్రత కల్పించాలని సోమవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. గత వైకాపా ప్రభుత్వం పరిటాల శ్రీరామ్‌కు భద్రత తగ్గించింది. అప్పటి పోలీసు అధికారులు 1-1 భద్రతను కేటాయించారు. దీనిపై శ్రీరామ్ హైకోర్టును ఆశ్రయించారు.ఆయన తరపున న్యాయవాది శేషాద్రి వాదనలు వినిపించారు.