HYD: ప్రస్తుతం ఉన్న బంతి జాతి రకాలకు కొద్ది వాటి జన్యుమార్పులను జోడించి నూతన వంగడాల అభివృద్ధి జరుగుతున్నట్లుగా HYD హార్టికల్చర్ యూనివర్సిటీ డాక్టర్ మారిదాస్ తెలిపారు. వీటి ద్వారా పంట దిగుబడి అధికంగా ఉంటుందని, పువ్వు పరిమాణంతో పాటుగా, పువ్వు పరిమళం సైతం అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు రైతులు సైతం లాభపడుతున్నట్లు వివరించారు.