SDPT: పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలోని మార్కెట్, ఓల్డ్ మార్కెట్, పాన్ షాపులు, టీ కొట్లు, కిరాణా దుకాణాలు తదితర అనుమానాస్పద ప్రదేశాల్లో నార్కోటిక్ డాగ్స్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్నా, విక్రయించినా వెంటనే డయల్ 100, టోల్‌ఫ్రీ నంబర్ 1908 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.