AP: GDSP పెంపు, పర్యాటక రంగంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోర్టులు, ఎయిర్పోర్టుల దగ్గర పర్యాటక ఎకోసిస్టం రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆర్థిక లావాదేవీల కేంద్రంగా టౌన్షిప్స్ అభివృద్ధి చేయాలని అన్నారు. పర్యాటక ప్రాజెక్టులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలకు వ్యవసాయం, పరిశ్రమ రంగాలు కీలకమని చెప్పారు.