PDPL: రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం పెద్దపల్లి విలేకరుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు 6.12లక్షల MTయూరియాను కేంద్ర ప్రభుత్వం పంపించిందన్నారు. ఇప్పటికే రాష్ట్రం వద్ద 1.76లక్షల యూరియా నిల్వలున్నాయన్నారు.