MBNR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆదివారం నిర్వహించిన సమావేశంలో జిల్లా అర్బన్ అథారిటీ ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎందుకు సిద్ధంగా ఉన్నారని, జూబ్లీహిల్స్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని తీరుతుందని వెల్లడించారు.