NLG: చండూరు షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో HWO రమ్య శ్రీ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచించాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూ గురించి వివరించారు. వసతి గృహంలో కల్పించే సౌకర్యాలు, పరిశుభ్రత తదితర అంశాలపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.