ఆసియా కప్‌లో ఇవాళ పాక్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తుందని మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ అన్నాడు. భారత్‌పై గెలవడం పాక్‌కు అంత సులభం కాదని తెలిపాడు. ప్రస్తుతం భారత జట్టు అన్ని విభాగాల్లో అత్యంత బలంగా ఉందని పేర్కొన్నాడు. పాక్ జట్టు భారత్‌కు ఏ మాత్రం పోటీఇవ్వలేదని స్పష్టం చేశాడు. అయితే క్రికెట్లో ఏమైనా జరగవచ్చని చెప్పాడు.