AKP: ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10:30కు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తారు. 12 గంటలకు క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. 12:30 గంటలకు చౌల్ట్రీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎంపీడీవోలతో పీ4 సమావేశం నిర్వహిస్తారు.