NLG: జాతీయ మెగా లోక్ ఆదాలత్ లో నల్గొండ జిల్లాలో 13814 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించిన 135 సైబర్ క్రైమ్ కేసుల బాధితులకు రూ.54,08392 తిరిగి చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు.