మంచిర్యాల జిల్లా సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ ఎన్నికైన ఎత్తినీ వెంకటేష్‌కి డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆదివారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నియమించినందుకు MLAకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.