HYD: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈనెల 17న కంటోన్మెంట్‌కు రానున్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసే కార్యక్రమానికి కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు రాజనాథ్ సింగ్ హాజరై తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం పికెట్ పార్కులో వాజ్ పేయి విగ్రహావిష్కరణకు హాజరుకానున్నారు.