JGL: మెట్ పల్లి పట్టణంలో రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ లైన్లో కొమ్మలు కొట్టడం దృష్ట్యా మెట్ పల్లి టౌన్ 1 టౌన్ 2 సెక్షన్ పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని మెట్ పల్లి పట్టణ ఏఈ పి. రవి ఓ ప్రకటనలో కోరారు.