CTR: వెదురుకుప్పం మండలం నల్ల వెంగణంపల్లి పంచాయతీ చింతలగుంటలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. రోగులకు ప్రథమ చికిత్స చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. ప్రజలందరూ ఆరోగ్యకరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.