BDK: జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో రోకటి సురేష్ కుటుంబాన్ని శనివారం భద్రాద్రి జిల్లా గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీలో సురేష్ కుటుంబం చాలా సంవత్సరాలు కష్టపడ్డారని ఒక మంచి వ్యక్తిని పార్టీ కోల్పోయిందని తెలిపారు. వారితో పాటు యువజన నాయకులు ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.